కాంగ్రెస్‌కు వినాశ కాలం దాపురించింది: కేటీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి వినాశ కాలం దాపురించిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే తారక రామారావు విమర్శించారు. అందువల్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులు. ఉద్యోగులపై అడ్డగోలుగా కేసులు పెడుతుందని దుయ్యబట్టారు. విద్యార్థులు, ఉద్యోగులపై వేధింపులు మానుకోకపోతే ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.