కాంగ్రెస్‌వి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చంద్రబాబు

 

హైదరాబాద్‌ రాష్ట్రం,కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోంటుందనితెదేపా అధినేత చంద్రబాబునాయుడు మండిపడాండరు. ఎన్టీఅర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలను ద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. డీజిల్‌ ధర పెంపుతో కేంద్రం మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. డీజిల్‌ ధరల పెంపు కారణంగానే అర్టీసీ ఛార్జీలు పెంచారని. కానీ డీజిల్‌ధర పెంపుతో రాష్ట్రానికి రూ. 800 కోట్ల లాభం వస్తుందని వెల్లడించారు. కరెంట్‌ కోతలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.