కాంగ్రెస్‌ ఎంపీలతో ప్రధాని, సోనియా భేటీ

ఢీల్లి: పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ఎంపీలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఉదయం సమావేశమయ్యారు. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో వారు చర్చిస్తున్నారు.