కాంగ్రెస్‌ నాయకులను పట్టించుకోక పోవటం వల్లే ఓటమి

వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీని నాయకులను కార్యకర్తలను పట్టించు కోకపోవటంతోనే కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయి ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుందని కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ ఎంపీ రాజయ్య అన్నారు.