కానిస్టేబుల్ కత్తితో పొడిచిన మావోయిస్టులు: పరిస్థితి విషమం
ఛత్తీస్‌గఢ్: బీజూపూర్ జిల్లా ఆవుపల్లి సంతలో ఒక కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా మోత్కుపాల్‌లో నలుగురు, మోర్తూరులో ఇద్దకు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.