కామారెడ్డిలో ఊహించని షాక్

అతిరథ మహారధులు సీఎం కేసీఆర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు కామారెడ్డిలో ఊహించని షాక్ తగిలింది. అక్కడ బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్ కు కామారెడ్డి ఫలితం ఉత్కంఠను రేకెత్తించింది. బిజెపి అభ్యర్థి గెలుపొందినట్లు సమాచారం.