కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయి పట్టివేత

తూ.గో: కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్‌ దగ్గర కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్ట్‌, కారు సీజ్‌.