కార్ణాటక ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన సదానందగౌడ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడ తన రాజీనామా లేఖను గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌కు ఈ ఉదయం సమర్పించారు. భాజపా శాసనసభాపక్ష ఎన్నికైన జగదీష్‌ శెట్టర్‌ గురువారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.