కాల్వలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్ జనంసాక్షి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరామ్‌పూర్‌కు చెందిన కనకయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనారోగ్యం వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన కనకయ్య శుక్రవారం బావిలోకి ఆత్మహత్య చేసుకున్నాడు.