కాల్‌ జాబితా కేసులో కేవీ రెడ్డికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌జాబితా కేసులో కె.వి. రెడ్డిని పోలీసులు ఈ రోజు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ న్యాయస్థానం అతనికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.