కాసేపట్లో ఉమ్మడి హైకోర్టు విభజనపై తుది తీర్పు..

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనపై తుది తీర్పు వెలువడనుంది. విభజనపై రెండు రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.