కింజరలో పిడుగుపాటు

విశాఖపట్నం: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని కింజర గ్రామంలోని ఓ ఇంట్లో పిడుగుపడింది. దీనితో అయిదుగురికి తీవ్ర గాయలయినాయి స్థానికులు వీరిని సమీపంలోని అరకు ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగ ఉంది.