కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ సమావేశం

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖతో తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు ఆపార్టీకి చెందిన పలువును సీనియర్‌ నేతలతో  జేఏసీ నేతలు సమావేశమయ్యారు. సెప్టెంబర్‌ 30న నిర్వహించబోయే తెలంగాణ మార్చ్‌కు బీజేపీ మద్దతు ఇచ్చే విషయమై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.