కుంటిసాకులు చూపి అనుమతి నిరాకరిస్తున్నారు : కోదండరాం
హైదరాబాద్: సమరదీక్షకు కుంటిసాకులు చూపి అనుమతి నిరాకరిస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కేసీఆర్‌తో కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతల భేటీ అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రిని కలిసి సమరదీక్షకు అనుమతి కోరనున్నట్లు తెలియజేశారు.



