కుప్పకూలిన పోలీస్‌స్టేషన్‌

 

పాట్నా : బీహర్‌ రాజదాని పాట్నాలో చౌక్‌ పోలిస్‌స్టేషన్‌ ఈ రోజు కుప్పకూలింది. ఈ ప్రయాదంలో ఇద్దరు పోలీసులను తీవ్రగాయాలయ్యాయి వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని అస్పత్రికి తరలించారు.