కూచిపూడి మహాగురువు వెంపటి చినసత్యం మృతికి ముఖ్యమంత్రి సంతాపం

హైదరాబాద్‌: చెన్యయ్‌లో ఈ రోజు కన్ను మూసిన వెంపటి చినసత్యం కుటుంబానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గర్వించదగ్గ నాట్యాచారులు ఎందరో కళాకారులను తీర్చిదిద్ది కూచిపూడి నృత్యానికి ఖండాంతర ఖ్యాతిని అర్జించి పెట్టారని ముఖ్యమంత్రి కొనియాడారు.