కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆపాలని తెరాస ఆందోళన

నల్గొండ : కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపి వేయాలని నాగార్జునసాగర్‌ జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు.