కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రాన్ని అడ్డుకున్న తెలంగాణ వాదులు

 

హైదరాబాద్‌: కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం పిలుపునిచింది. దీంతో హైదరాబాద్‌, సికింద్రబాద్‌, వరంగల్‌లోని పలు దీయేటర్లలో చిత్ర ప్రదర్శనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తార్నాకలో ఆరాధన ధియేటర్‌ నుంచి బాక్స్‌లను విద్యార్థి విభాగం కార్యకర్తలు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు.