కేకేతో కోదండరాం భేటీ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావుతో ఆయన నివాసంలో కోదంవడరాంతో పాటు పటువురు ఐకాశ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించిన నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.