కేజ్రీవాల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 జనంసాక్షి : ఢిల్లీలో ఘన విజయం సాధించిన ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం భారత ప్రజాస్వామ్యం గొప్పతనానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు.