కేజ్రీవాల్‌కు కరుణానిధి అభినందన లేఖ
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి లిఖిత పూర్వక అభినందనలు తెలిపారు. ‘కాబోయే దిల్లీ ముఖ్యమంత్రికి అభినందనలు. దిల్లీలో మీ విజయం అద్భుతం’ అని రాసి సంతకం చేసిన లేఖను ఆయన నేడు కేజ్రీవాల్‌కు పంపించారు.