కేటీఆర్‌పై హైకోర్టు సుమోటో కేసు నమోదు

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ పై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. హౌసింగ్‌ సోసైటీ వివాదంలొ స్వామిగౌడ్‌పై కోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్‌ వ్యాఖ్యాలు చేసినందుకు ఈ కేసు నమోదైంది, తీర్పుపై చేసిన వ్యాఖ్యాలకు ఈ నెల 30లోగా వివరిణ ఇవ్వాలని కేటీఆర్‌ను హైకోర్టు ఆదేశించింది.