కేటీఆర్ తో పొంగులేటి భేటీ
హైదరాబాద్ జనంసాక్షి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సచివాలయంలో కలిశారు. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీల ప్రమాణ స్వీకారంతో పాటు పలు సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.