కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయనకు చంద్రబాబునాయుడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు