కేసీఆర్‌కు ప్రధాని ఫోన్‌

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్‌రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.