కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తైతే కేసీఆర్ కనీసం ప్రజలు ముఖం కూడా చూడరని అన్నారు. ఏడాది పాలన పూర్తైన నిరుపేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటీ లేదని అన్నారు. సెటిలర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నగరంలో ఎలాంటి పరిస్ధితులు తలెత్తినా వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్ 1/7 కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.