కేసీఆర్ ను కలిసి మీడియా అక్రిడేషన్ కమిటీ..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కలిశారు. జర్నలిస్టుల అక్రిడేషన్‌లపై సీఎంకు నివేదికను సమర్పించారు.