కొడాలి నానిపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌: జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్యెల్యే కొడాలి నానిపై తెదేపా చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించారంటూ నానిపై సస్పెండ్‌ వేటు వేసింది. కొంత కాలంగా జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న నాని ఈ ఉదయం వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిశారు.దీంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.