కొత్తపేట టెలిఫోన్‌ ఎక్స్ఫేంజి కార్యాలయంలో అగ్ని ప్రమాదం

మహబూబ్‌నేగర్‌: కొత్తపేట టెలిఫోస్‌ ఎక్స్ఫేంజి కార్యాలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని పరికరాలు, ఫర్నీచర్‌ దగ్థమయ్యాయి, ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.