కొనసాగుతునంన నవోదయ టీచర్ల సమ్మె

హైదరాబాద్‌: ఈరోజు ఉదయం 11.30 గంటలకు నవోదయ పరీక్ష ప్రారంభం కావలసి ఉంది. నవోదయ పాఠశాల టీచర్లు మాత్రం ఇంకా సమ్మెలో కొనసాగుతున్నారు. దాంతో పరీక్షల నిర్వహణకు అధికారులు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజావార్తలు