కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన

వరంగల్‌ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ పత్తి రైతులు ఈ ఉదయం నిరసనకు దిగి అధికారులను నిలదీశారు. దీంతో మార్కెట్‌లో పత్తికోనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ముట్టడించి దాడికి దిగిన విషయం తెలిసిందే.