కోక్రాఝర్ అల్లర్లపై నివేదిక కోరిన మానవ హక్కుల సంఘం
ఢిల్లీ: అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మానవ హక్కుల సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోక్రాఝర్‌లో బాధితులకు పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు హెచ్‌ఆర్‌సీ సొంతంగా బృందాన్ని పంపించేందుకు సిద్ధమయినట్లు సమాచారం.