కోటి విలువ చేసే గంజాయి పట్టివేత

విశాఖపట్నం: రోజు రోజుకు దేశవ్యాప్తంగా గంజాయి డ్రగ్స్‌కి ఎందరో యువకులు బానిసలయి ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నంలోని జీకే విధిలో పోలీసులు సుమారు కోటికి పైగా విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధినం చేసుకున్నారు.