కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని గెలిపించాలని ఆనంద్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

నల్గొండ టౌన్, నవంబర్ 20(జనంసాక్షి) నల్గొండ పట్టణంలో ఐదవ వార్డ్ గరుదాద్రి కాలనీ లో కాంగ్రెస్ పార్టీ కంచర్ల ఆనంద్ వార్డ్ ఇంచార్జి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు వార్డ్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ మరియు వార్డ్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఫాల్గున్నారు.

తాజావార్తలు