కోవా ఆధ్వర్యంలో నాంపల్లిలో సంయుక్త స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు

భారత్‌, పాక్‌ల మధ్య వైషమ్యాలు పక్కనపెట్టి సమైక్యభావనను పెంపెందించే లక్ష్యంతో స్వచ్చందసంస్థల సంయుక్త వేదిక కోవా ఆధ్వర్యంలో నాంపల్లిలో ఇరుదేవాల స్వాతంత్య్ర వేడుకలను ఈ రోజు నిర్వహించారు. ఇందులో ఇరుదేశాల విద్యావేత్తలు, మేధావులు పాల్లోన్నారు.