క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నం

అనంతపురం: కబడ్డీ క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన సహ క్రీడాకారుడు రమేష్‌ ప్రేమించి మోసం చేశాడనే మనస్తాపంతో పద్మలత అనే క్రీడాకారిణి ఈ అగాయిత్యానికి పాల్పడింది. ఆమె పరిస్ధితి విషమించడంతో హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు.