క్వార్టర్‌ ఫైనల్లో ఫెదరర్‌

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను బెల్జియం ఆటగాడు జేవియర్‌ మలిసీపై 7-6, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.