ఖైదీల విడుదలపై పిటిషన్‌ విచారణ విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఖైదీల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గాంధీజయంతి సందర్భంగా మంచినడవడి ఉన్న జీవిదఖైదీలను విడుదలకు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని ప్రభుత్వాలు రాజకీయ కారణాలతోగత కొంత కాలంగా నిలిపివేశారు. దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు రెండో సారి వాయిదా వేసింది.