ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యలయం ముందు ఆటో డ్రైవర్ల దర్నా

హైదరాబాద్‌:ఆటో డ్రైవర్లకు లైసెన్సులు జారీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఎనిదవ తరగతి విద్యార్హతను తొలగించాలని ఖైరతాబాద్‌లోని రవాణ శాఖ కార్యలయం ముందు ఆటో డ్రైవర్లు దర్నా చేశారు. అధికారుల వైఖరి వల్ల వేలమంది ఉపాది కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు, ఈ నిబందన తొలగిస్తామని మంత్రి బొత్స హమీ ఇచ్చిన నెరవేరలేదన్నారు.