గజపతినగరంలో కలెక్టర్‌ని ముట్టడి

విజయనగరం: విద్యుత్‌ కోతలకు నిరసనగా గజపతినగరం గ్రామస్థులు కలెక్టర్‌ను అడ్డుకున్నారు. జోరువాన పడుతున్నా గ్రామస్థులు జాతీయ రాహదారిపై ఆందోళన కొనసాగిస్తున్నారు.