గనుల ఏడీ కార్యాలయం వద్ద రగడ

రాజమండ్రి:  గనుల ఏడి కార్యలయం వద్ద ఇసుక సిండికేట్‌కి, ఇతరులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏడీ కార్యలయం వద్ద ఈ రోజు రావులపాలెం ఇసుక ర్యాంపు వేలానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆఖరి రోజు కావటంతో ఇసుక సిండికేట్‌కి సంబధించిన వారు బయటివారు లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఇసుక సిండికేట్‌కి, ఇతరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.