గరిడేపల్లి విద్యుత్‌ ఉప కేంద్రంపై రైతుల దాడి

నల్గొండ :విద్యుత్‌ సరఫరా సరిగా లేకపోవటంతో పంటలు ఎండిపొతున్నాయని గరిడేపల్లి మండల రైతులు ఈరోజు అందోళన చెశారు విద్యుత్‌ ఉప కేంద్రంపై దాడిచెసి ఫర్నీచర్‌ను ధ్వంసం చెశారు అనంతరం కోదాడ మిర్యాలగూడ రహదారిపై ధర్న చేశారు దీంతో కిలోమీటర్లమేరా ట్రాఫిక్‌స్తంభించింది