గల్లీలో ఓమాట, ఢిల్లీలో ఓమాట సరికాదు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం గల్లీలో ఒకమాట, ఢిల్లీలో ఒకమాట మాట్లాడడం సరికాదని తెరాస ఎమ్మెల్యే కేసీఆర్‌ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకాలలో అన్ని పార్టీలకు పడ్డ ఓట్లు తెలంగాణ వాదం మీద వేయించుకున్నవేనని తెలిపారు. తెరాసకు ఓట్లు పడితేనే తెలంగాణవాదం ఉన్నట్లు వాయలార్‌ రవి భావిస్తే  ఆ మాట స్పష్టంగా తెలియజేయలన్నారు.