గవర్నర్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యేలు
హైదరాబాద్: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. నీరు అందక పంటలు ఎండిపోతున్నాయనీ.. వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు.