గవర్నర్‌ను కలిసిన భాజపా, తెరాస నేతలు

హైదరాబాద్‌: భాజపా, తెరాస పార్టీ నేతలు ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.