గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటీ… 

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంపై చర్చించారు. తాజా పరిణామాలను గవర్నర్ కేసీఆర్ వివరించారు. ఓటుకు నోటు కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశాలపై చర్చించారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లడం లేదని.. సెక్షన్ 8 పెట్టాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.