గాంధీ జయంతి రోజు తరలిరండి… టిఆర్ఎస్ నాయకులకు పిలుపు..

 

సికింద్రాబాద్ (జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్  ఆదేశాల మేరకు  అక్టోబర్ 2 తారీకు నాడు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ హాస్పిటల్  ముందు   నూతన గాంధీ విగ్రహాన్ని ప్రారంభించడానికి  తెలంగాణ రాష్ట్ర    ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు   విచ్చేయుచున్న  సందర్భంగా   జన సమీకరణ   ఏర్పాటు కోసం  సమావేశం   నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు .   గాంధీ జయంతి నాడు జరిగే బోయే కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని    టిఆర్ఎస్ నాయకులు    తెలియజేశారు .   ఈ కార్యక్రమంలో  ఇంచార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్,  డివిజన్ అధ్యక్షుడు  వెంకటేష్ రాజన్   అధ్యక్షతన  జరిగింది.