గాంధేయ మార్గంలోనే పోరాటం కొనసాగిస్తున్నాం: ఈటెల

హైదరాబాద్‌: తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెరాసన నేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. గాంధేయ మారగంలోనే పోరాటం కొనసాగిస్తామని ఈటెల పేర్కొన్నారు. అరెస్టు చేసినవారిని విడుదల చేసేందుకు తెలంగాణ మంత్రులు చొరవ తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు.