గాలి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరో పక్క సీబీఐ కోర్టు గాలి జనార్దన్‌రెడ్డి రిమాండ్‌ పొడిగించింది. గాలి జనార్దన్‌రెడ్డి, మరో నలుగురికి నవంబరు 3 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది.