గాలి బెయిల్ ముడుపుల కేసు విచారణ వచ్చేనెల 2కు వాయిదా
హైదరాబాద్: బెయిల్ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ముందు పోలీసులు హాజరు పరిచారు. ఈ కేసుల్లో కంప్లీ ఎమ్మెల్యే సురేష్‌బాబు. సోమశేఖర్‌రెడ్డి కూడా కోర్టు ముందు ఈ రోజు హాజరయ్యారు. ఈ కేసు విచారణ నవంబర్ 2కు వాయిదా వేసింది. జనార్దన్‌రెడ్డికి డిమాండ్‌ను కూడా వచ్చేనెల 2వరకు పొడగించింది.



